Retro Movie: రెట్రో" మూవీ రిలీజ్ ఎప్పుడంటే..! 18 h ago

featured-image

తమిళ్ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేష‌న్లో తెరకెక్కనున్న "రెట్రో" మూవీ అప్డేట్ వచ్చింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ లో సూర్యకు జంటగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబందించిన టీజర్ రిలీజైన విషయం తెలిసిందే.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD